Surprise Me!

Bigg Boss Show In Dera, Shocking ! ‘డేరా’లో ఎన్నో ఘోరాలు: రియాల్టీషోలు! బిగ్‌బాస్‌ కూడా | Oneindia

2017-09-09 1,438 Dailymotion

Security forces stand guard at Satnam Chowk, the main entrance to the Dera Sacha Sauda headquarters, in Sirsa
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, ఇద్దరు సాధ్విలపై అత్యాచార కేసులో నిందితుడైన డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హర్యానా రాష్ట్రంలోని సిర్సా కేంద్రంగా ఉన్న డేరా సచ్చాసౌదాలోని ఆసుపత్రిలో అక్రమంగా అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేశారని వెల్లడైంది.